09.03.2026 సోమవారం

 

 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
తిధి:షష్ఠి :రా.10:13 వరకు
వారం: సోమవారం
నక్షత్రం:విశాఖ:మ.03:21 వరకు
వర్జ్యం:రా. 07.47-09.33వరకు
దుర్ముహూర్తం:మ.12.35-01.21వరకు
అమృతకాలం:ఉ.06.05-07.26 వరకు
రాహుకాలం: ఉ 7.30-09.00వరకు
సూర్యోదయం :ఉ 6.17
సూర్యాస్తమయం : సా 6.04