21.01.2026 బుధవారం

 

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
తిధి:తదియ:రా.02.17వరకు
వారం : బుధవారం 
నక్షత్రం:ధనిష్ట:మ.02.07వరకు
వర్జ్యం:రా.01.21-10.54వరకు
దుర్ముహూర్తం:ఉ11.40-12.33వరకు
అమృతకాలం:సా.04.07-05.53వరకు
రాహుకాలం:మ12.00-1.30వరకు
సూర్యోదయం: ఉ 6.38
సూర్యాస్తమయం : సా 5.45