20.01.2026 మంగళవారం

 

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
తిధి:విదియ:రా.02.28వరకు
వారం: మంగళరం
నక్షత్రం:శ్రవణం:మ.01.28వరకు
వర్జ్యం:సా 05.14-07.13వరకు
దుర్ముహూర్తం:ఉ08.52-09.36వరకు
అమృతకాలం: తె.03.26-05.05వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 6.39
సూర్యాస్తమయం : సా 5.44