హాట్ ఫోటోలతో 'విష్ణు'మాయ!.. సినిమా ఛాన్సుల కోసమా?
బుల్లితెర యాంకర్లుగా రాణిస్తున్న చాలా మందికి వెండితెరపై కూడా వెలిగిపోవాలని కోరిక. ఇప్పటికే అనసూయ, రష్మీ లాంటి యాంకర్లు సినిమా అవకాశాలతో బిజీ అయ్యారు. ఇప్పుడు విష్ణుప్రియ, వర్షిణి లాంటి యాంకర్లు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విష్ణుప్రియ 'చెక్ మేట్' అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది.