రిషి, వసుధార నిజంగా పెళ్లి చేసుకుంటే అంతే...మహాభారతంలో పేరుతో తిట్టుకుంటారు!
గుప్పెడంత మనసు సీరియల్ కార్తీక దీపంతో పోటాపోటీగా రన్ అవుతున్న సీరియల్. ఈ సీరియల్ లో మహేంద్ర, జగతి, రిషి, వసుధారా క్యారెక్టర్స్ ఫుల్ హైలైట్. అందులోనూ రిషి, వసుధార గురించి ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళు నటనలో జీవించేస్తారు. ఐతే ఆఫ్ స్క్రీన్ లో వీళ్ళు టామ్ అండ్ జెర్రీ కంటే ఎక్కువగా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు అని సాయికిరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. "ఎందుకు గొడవ పడతారో తెలీదు.