కొరియన్ భాషలో మాట్లాడి హోస్ట్ ని భయపెట్టిన కమెడియన్ రోహిణి!
డాన్స్ ఇండియా డాన్స్ షో ప్రతీ వారం కొత్త కొత్త పెర్ఫార్మెన్సులతో అలరిస్తోంది. ఇక ఈ షోకి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షో కి శాకినీ డాకిని మూవీ హీరోయిన్స్ రెజీనా కాసాండ్రా, నివేద థామస్ వచ్చారు. ఇక హోస్ట్ అకుల్ బాలాజీ ఆ ఇద్దరితో కలిసి డాన్స్ చేసేసరికి కో - హోస్ట్ కమెడియన్ రోహిణి కౌంటర్ వేసేసింది.