సముద్రం ఒడ్డున సుప్రీత.. వీడియో వైరల్!
సుప్రీత.. సురేఖావాణి కూతురిగా సోషల్ మీడియాలో అందరికీ పరిచయమే. సోషల్ మీడియాలో ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదు. రీల్స్, ఫన్నీ వీడియోస్తో మస్త్ ఫేమస్ అయ్యింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన తల్లికి మళ్లీ పెళ్లి చేసేస్తాననడం, ఎవరో ఒక పర్సన్ కూడా రెడీగా ఉన్నారంటూ సుప్రీత చేసిన వ్యాఖ్యలు వైరల్ కూడా అయ్యాయి. సుప్రీత సోషల్ మీడియాలో తన ఫాంగ్స్తో రెగ్యులర్గా టచ్లో ఉంటుంది.