లంగావోణీలో అల్లాడించిన ఇంద్రజ..పాతికేళ్ళు వెనక్కి వెళ్లిపోయారంటూ కామెంట్స్
శ్రీదేవి డ్రామా కంపెనీ మిగతా కామెడీ షోస్ తో సమానంగా పోటీ పడుతూనే ఉంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రసారమయ్యే ఈ షోకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఫన్, ఎంటర్టైన్, మెసేజ్ ఒరియెంటెడ్ స్కిట్స్ అన్ని కలగలసిన ఒక అద్భుతమైన కామెడీ షో ఇది. ఈ షోకి రష్మీ యాంకర్ జడ్జి ఇంద్రజ. ఇక ఇప్పుడు రాబోయే వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "ముఖచిత్రం" డైరెక్టర్ సందీప్ రాజ్‌తో కలిసి వచ్చింది హీరోయిన్ ప్రియా వడ్లమాని...