హల్దీ ఫంక్షన్ లో ఈగకు సంతాపం ప్రకటించిన సింగర్ అండ్ ఫ్రెండ్స్!
సింగర్, `సరిగమప నెక్ట్స్ ఐకాన్` విన్నర్ ఐన యశస్వి కొండేపూడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `జాను` మూవీలోని `లైఫ్ ఆఫ్ రామ్` పాటతో ఓవర్నైట్ స్టార్ సింగరైపోయాడు. యశస్వి మూవీస్ లో సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాడు. యశస్వికి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు.