క్రికెట్ మ్యాచ్ లో గెలిచిన మల్లెమాల ఆర్టిస్ట్స్ టీమ్
జబర్దస్త్ టీంకి కొంచెం టైం దొరికేసరికి ఛిల్ల్ అవడానికి గ్రౌండ్ కి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ఆడేశారు. జబర్దస్త్ యాక్టర్స్, మేనేజ్మెంట్ టీమ్, డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని రౌడీ రోహిణి షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. ఇక ఇక్కడ కూడా వీళ్ళ పంచులు, కౌంటర్లు పేల్చారు...