దీపికను గాడిద అన్న సుధీర్ ...హర్ట్ ఐన అనిల్ రావిపూడి!
కామెడీ స్టాక్ ఎక్స్చేంజి షోలోకి అవినాష్, వేణు, యాదమ్మ రాజు, భాస్కర్-జ్ఞానేశ్వర్, హరి వచ్చారు. ఇక ఫైనల్ గా సద్దాం స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. "హాయ్ సద్దాం ఎలా ఉన్నావ్" అని దీపికా అడిగేసరికి " నేను స్టేజి మీద ఉన్నా" అన్నాడు...