ఫైమా చెప్పిన 'ఫన్' ఎవరు? 'ఫ్రస్టేషన్' ఎవరు?
బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చిన ఫైమా, స్టేజ్ మీదకి వచ్చింది. నాగార్జున కాసేపు మాట్లాడాక, తన 'AV' చూసుకుంది. కాస్త ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత ఫైమాని, హౌస్ మేట్స్ తో టీవిలో మాట్లాడించాడు నాగార్జున. "నా లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా.. చాలా మెమోరీస్ ఇచ్చారు" అని చెప్పింది.