ఎంగేజ్మెంట్ చేసుకున్న కమెడియన్ యాదమ్మ రాజు
సోషల్ మీడియా పెరిగాక, బుల్లితెర మీద షోస్ బాగా ఎక్కువయ్యాక ఇందులో నటించే కమెడియన్స్ కూడా మస్త్ గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం స్టార్ కమెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్, సద్దాం, నూకరాజు, ఇమ్మానుయేల్, యాదమ్మ రాజు, ఎక్స్ప్రెస్ హరి, ఫైమా, యాదమ్మ రాజు ఇలాంటి వాళ్లంతా ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ‘పటాస్’, "శ్రీదేవి డ్రామా కంపెనీ" లాంటి షోస్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు...