'ఒక లైలా..' వసూళ్ళు రాబడుతోంది
నాగ చైతన్యై, పూజ హెగ్డే నటించిన 'ఒక లైలా కోసం' సినిమా వసూళ్ళను బాగానే రాబడుతోంది. శుక్ర, శని, ఆది వారాలకు కలిపి ఏడు కోట్ల వరకు షేర్ సాధించింది. ఈ లెక్కలు బట్టి చూస్తే లైలా చైతన్యకు అనుకున్న స్థాయి విజయాన్ని అందించిందని ఇండస్ట్రీ వర్గాలు