నిఖిల్ పెళ్లి త్వరలో?
టాలీవుడ్లో ఇంకా పెళ్లి కాని హీరోలు చాలామందే ఉన్నారు. వరుణ్ సందేశ్, మంచు మనోజ్, రామ్, నితిన్, అల్లరి నరేష్, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ, రానా, ప్రభాస్ అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్లల్లో ఒకడైన నిఖిల్ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది