జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న బెంగాల్ టైగర్
బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో మాంచి ఊపుమీదున్న మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, మిల్కి బ్యూటి తమన్నా, స్మైలింగ్ సుందరి రాశి ఖన్నాలు కధానాయికలుగా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సంపత్ నంది దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే.