అలహాబాద్ హైకోర్టు తీర్పుని తప్పుబట్టిన సుప్రీం... తుది తీర్పు ఏంటంటే?
అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సున్నీ వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే, నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్ను...