తెలంగాణలో సివిల్ వార్..! రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులు సివిల్ వార్ కి దారి తీసేలా ఉన్నాయంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకున్న... ఊహించిన తెలంగాణ ప్రస్తుతం లేదని... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... సివిల్ వార్ కు పరిణామాలు దారి తీస్తాయేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు.