అధికారులను మందలించిన హైకోర్ట్.......
ఆర్టీసీ సమ్మె పై చర్చ రోజుకో కీలక మలుపు తిరిగుతోంది.ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగియడం, డెడ్ లైన్ లోపు ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులకు హాజరు కాకపోవడం తమ డిమాండ్ల సాధనకు జేఏసీ పట్టుబడుతుండటంతో హై కోర్టు విచారణలో పలు విషయాలు పై చర్చించేందుకు సిద్ధమైయ్యారు.