రెవెన్యూ ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారా? కేసీఆర్ హెచ్చరికలు ఫలితమేనా ఇది?
తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులపై ఇటీవల ఒత్తిడి పెరిగింది. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని, రెవెన్యూ ఉద్యోగులు ప్రజలను, రైతులను పీక్కు తింటున్నారని, ఇక ఉపేక్షించేది లేదని, సమూల ప్రక్షాళన...