'అఖిల్ ' చిత్రం లోని ఒక పాట రిలీజ్
అఖిల్ హీరోగా 'అఖిల్' టైటిల్‌తో ది పవర్ ఆఫ్ జువా అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, నితిన్, సుధాకర్‌రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో హక్కుల కోసం పలు ఆడియో కంపెనీలు