'భలే భలే' నాని లక్ మారింది
యంగ్ హీరో నాని ఇండస్ట్రీ కి వచ్చి 7 ఏళ్ళు గడిచిన కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు మాత్రమే మూడే అవి ఈగ, అలా మొదలైంది, పిల్ల జమిందార్ వీటి తర్వాత నాని ఒక్క సినిమా కూడా కలిసిరాలేదు , ఎన్ని ప్రయోగాలూ చేసిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్