టైటిల్ సెంటిమెంట్ తో అఖిల్ టెన్షన్ ఎందుకంటే?
అఖిల్ అక్కినేని.. అక్కినేని ఫ్యామిలీ నుండి వస్తున్న మరో యువ కెరటం. అఖిల్, సాయేషా హీరో హీరోయిన్లుగా.. వినాయక్ దర్శకత్వంలో.. నితిన్ నిర్మాతగా వస్తున్న సినిమా అఖిల్. ఈ సినిమా ఒక్క అక్కినేని అభిమానుల్లోనే కాదు మిగిలిన వారికి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడి వరకూ బాగానే