ఆగష్టు 23న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పాటల పండగ
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్సాధించిన హరీష్ శంకర్ దర్శకుడి గా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్, 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రం ఆడియో ఆల్బం ను ఆగష్టు 23 న భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది.