తొలి మెగా 'హీరోయిన్' వస్తోంది!
మెగా ఇంట్లోంచి హీరోలు చాలామంది వచ్చారు... వస్తూనే ఉన్నారు. చిరంజీవి నుంచి మొదలైన ఆ ప్రస్థానం, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, బన్నీ, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ - ఇలా అప్రహిహాతంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఆ ఇంటి నుంచి ఇప్పటి వరకూ