నాగ్ ఏం ప్లాన్ వేశాడండీ..
చిన్న సినిమా తీసి, దానికి భారీ ప్రమోషన్లు జోడించి సినిమాకి క్రేజ్ తెచ్చుకొని, రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టడం ఇప్పటి లేటెస్ట్ టెక్నిక్. ఉయ్యాల జంపాల సినిమాకి నాగార్జున అదే చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ పై అతి తక్కువ బడ్జెట్లో నిర్మించిన