మెగా హీరోయిన్ ఎంట్రీకి రంగం సిద్దం!!
మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటివరకూ హీరోలే వచ్చారు. తొలిసారిగా మెగా కుటుంబం నుంచి ఒక హీరోయిన్ పరిచయం కానుండడం విశేషం. ఇప్పటికే పలు టీవీ షోల్లో వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక, ప్రముఖ న్యూస్ చానల్ టీవీ