చిరు 150 సస్పెన్స్ విప్పిన వినాయక్..!
మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు కామా పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోవడంతో, తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆలోచన చేసి, కత్తి రీమేక్ తో సుముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. అయితే చాలా మందికి ఉన్న డౌట్, ఈ సినిమాతో, తన పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడేలా చిరు డైలాగులు రాయించుకుంటారా..?