పవన్ పై త్రివిక్రమ్ చెప్పిన కవిత్వం ఇదే..!
అ..ఆ ఆడియో ఫంక్షన్లో, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ల మధ్య ఉన్న స్నేహం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఇద్దరూ, ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించారు. త్రివిక్రమ్ అయితే, తన స్పీచ్ పూర్తైపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కు మైక్ ఇచ్చేముందు తనే మైక్ తీసుకుని, పవన్ గురించి కవిత్వం చెప్పారు