దిల్ రాజు కుర్రహీరోను తప్పించాడా..?
యంగ్ హీరో రాజ్ తరుణ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుల మధ్య విభేదాలొచ్చాయా..? ఫిల్మ్ నగర్లో ఇప్పుడీ వార్త చక్కర్లు కొడుతోంది. షార్ట్ ఫిల్మ్ బేస్డ్ గా ఎంటరై ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్, రీసెంట్ గా మంచువిష్ణుతో చేసిన మల్టీస్టారర్ ఈడోరకం ఆడోరకం సినిమాలతో హిట్స్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు