పెళ్లి అయింది నాకు కాదు బాబోయ్ అంటున్న హీరోయిన్..!
నిజం నట్టిల్లు దాటే లోపే, పుకారు ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుందనేది నానుడి. ఇప్పుడు పూనమ్ బజ్వా కు ఈ నానుడి ఎంత నిజమో తెలిసొచ్చింది. తెలుగులో మొదటి సినిమా, బాస్, పరుగు సినిమాల్లో నటించిన పూనమ్ కు పెళ్లైపోయిందని