జనతాగ్యారేజ్ సెట్ లో అభయ్ రామ్ సందడి..!
హైదరాబాద్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్లో, ఒక చిట్టి అతిథి సందడి చేశాడు. మూవీ యూనిట్ కు ఆ అతిథి రాకతో కొత్త ఎనర్జీ వచ్చింది. విషయంలోకి వెళ్తే, ఎన్టీఆర్ భార్య ప్రణతి తనయుడు అభయ్ రామ్ ను తీసుకుని సిటీలోని షూటింగ్ జరుపుకుంటున్నజనతాగ్యారేజ్