ప్రియాంకకు బాలీవుడ్ గుర్తుందట..!
ఒకప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం కూడా కష్టపడిన ప్రియాంక చోప్రా, నేడు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. హాలీవుడ్ లో బేవాచ్ సినిమాతో పాటు, క్వాంటికీ టీవీ సీరీస్ తో దుమ్ములేపుతున్న ఈ భామ, అక్కడకు వెళ్లిన తర్వాత, మళ్లీ ఇక్కడ సినిమాలేవీ ఒప్పుకోలేదు