సరైనోడు రెండు వారాల కలెక్షన్ రిపోర్ట్..!
సరైనోడు రిలీజ్ రోజు టాక్ బట్టి, యాభై రీచ్ కావడం కష్టమే అనుకున్నారందరూ. కానీ విచిత్రంగా, ఆ తర్వాత జోరందకున్న సరైనోడు, కాంపిటీషన్ కూడా లేకపోవడంతో, 60 దాటేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్ లో సరైనోడి తర్వాతి టార్గెట్ 65 కోట్లు. సుప్రీం, 24 సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటుండటంతో, సరైనోడు గేర్ తగ్గినట్టే కనిపిస్తోంది