English | Telugu

24 మూడు రోజుల కలెక్షన్ రిపోర్ట్...!

హీరో సూర్య మూడు పాత్రల్లో నటించి స్వయంగా నిర్మించిన 24 సినిమా మౌత్ టాక్ తో పాటు, కలెక్షన్లలోనూ దూసుకుపోతోంది. ఆంధ్రా తెలంగాణాల్లో మూడు రోజుల్లో 6.78 కోట్లను కలెక్ట్ చేసింది. ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల్లో 24 సినిమా మూడురోజుల కలెక్షన్స్ రిపోర్ట్.


నైజాం 2.62

సీడెడ్ 1.27

నెల్లూరు 0.23

కృష్ణా 0.48

గుంటూర్ 0.62

వైజాగ్ 0.61

తూర్పు గోదావరి 0.60

పశ్చిమ గోదావరి 0.35

మూడు రోజుల ఏపీ టిఎస్(టోటల్) 6.78

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.