తన లిమిట్స్ దాటుతున్న మారుతి..!
డైరెక్టర్ మారుతి చాలా సింపుల్ గా సినిమాలు తీసేస్తాడు. అతి తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి, మంచి రిచ్ ఫీల్ కల్పించడంలో ఎక్స్ పర్ట్. భలే భలే మగాడివోయ్, ప్రేమకథాచిత్రమ్ లాంటి సినిమాల్ని పది కోట్ల లోపే ముగించేసి, మూడింతల లాభాన్ని జేబులో వేసుకున్నాడు