ముంబై ఉగ్రదాడిని మించిన కుట్ర వార్తల నేపథ్యంలో.. మోడీ, షా, దోవల్ అత్యవసర భేటీ
జమ్మూ కశ్మీరులోని నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్, 26/11 ముంబై దాడులు జరిగి పన్నెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదులు మరో సారి అంతకంటే భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు...