కాంగ్రెస్ మేనిఫెస్టో.. అంతకు మించి.. వరద బాధితులకు రూ.50 వేలు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు మాణికం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మేనిఫెస్టోను విడుదల చేశారు.