English | Telugu
పాక్‌లో వెలుగుచూసిన 1300 ఏళ్లనాటి విష్ణువు ఆలయం
Updated : Nov 20, 2020
కాగా, హిందూ షాహీస్ లేదా కాబూల్ షాహీస్ ఒక హిందూ రాజ్యవంశంగా చెబుతారు. చరిత్ర ప్రకారం క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో ఈ వంశస్థులు.. ఇప్పుడు పాక్ లో భాగమైన కాబూల్ లోయ, గాంధారాతో పాటు వాయవ్య భారత్ ప్రాంతాన్ని పాలించారు. వారే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు అభిప్రాయపడుతున్నారు.