పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లు కూలిన రెండు గంటల్లో దారుస్సలాం ను కూల్చేస్తాం... అక్బరుద్దీన్ కు సంజయ్ స్
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈరోజు అక్బరుద్దీన్ మాట్లాడుతూ...