49 మంది అభ్యర్థులకు నేరచరిత్ర! గతంలో కంటే బెటర్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో 49 మంది నేర చరిత్ర గల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ అభ్యర్థుల అఫిడవిట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకుని విశ్లేషించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.