ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ మరో సారి రద్దు.. ఇక మళ్ళీ కోర్టుకేనా..
ఏపీలో స్థానిక ఎన్నికలు జరపడం కోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న సంగతి తెల్సిందే. దీనికోసం జిల్లా కలెక్టర్లు, జడ్పీసీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ జరపాలని నిర్ణయించి సీఎస్ కు లేఖ రాశారు.