ఐ డోంట్ కేర్... కూల్చిన కబ్జా గోడను మళ్ళీ కట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఎన్ని ఆరోపణలు వచ్చినా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఎంత మాత్రం వెనక్కు తగ్గడం లేదు. భూ కబ్జాలు, అధికారుల పై జులుం వంటి ఘటనలకు సంబంధించి కొంత కాలంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.