సోనూసూద్ కు అరుదైన పద్మ అవార్డ్ ! ముంబై కార్పెంటర్ సేవా పురస్కారం
బాలీవుడ్ నటుడు, సామాజిక సేవలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న సోనూసూద్ కు మరో అరుదైన అవార్డు దక్కింది. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకు ఆయనకు పద్మ అవార్డు లభించింది. అయితే ఈ పద్మ అవార్డు భారత సర్కార్ ఇచ్చింది కాదు. ముంబైకు చెందిన ఓ కార్పెంటర్ బహూకరించింది.