సంక్షేమ పథకాలు రద్దు చేయాలి.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే మరిచిపోయే అలవాటు ఉందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని...