కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే గ్రేటర్ మేయర్ ఎంపిక ఆలస్యం!
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జీహెచ్ంసీ మేయర్ సీటు కోసం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే మేయర్ ఎంపికను అధికార పార్చీ ఆలస్యం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. తమ కార్పొరేటర్ల జోలికి వస్తే వంద మంది ఎమ్మెల్యేలను లాగుతామని హెచ్చరించారు