ఫైజర్ వ్యాక్సిన్ తో బయటపడుతున్న కొత్త సైడ్ ఎఫెక్ట్ లు.. పునరాలోచనలో అమెరికా
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పై పోరాడేందుకు సామాన్య జనం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయాన్టెక్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్..