మహోన్నత నేత 'కిసాన్' గొర్రెపాటి వెంకటసుబ్బయ్య! ఘంటసాలలో ప్రముఖుల నివాళులు
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రైతు బాంధవుడిగా పేరు పొందిన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య 50 వర్ధంతిని ఘంటసాలలో నిర్వహించారు. సత్రం సెంటర్ లో వున్న కిసాన్ వెంకటసుబ్బయ్య గారి విగ్రహం వద్ద జాతీయ కాంగ్రెస్ కండువాలు, పూలమాల తో నివాళులు అర్పించారు.