సోనియా దెబ్బకు కాంగ్రెస్ పతనం.. మోడీ ఒక నియంత.. ఆత్మకథలో ప్రణబ్ కామెంట్స్
భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ రాసిన తన ఆత్మకథ లో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని మోడీలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి.