లవ్ మ్యారేజ్‌పై అరియనా ఫీలింగ్స్! నెటిజన్స్ నుంచి వరుస ప్రపోజల్స్!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్యులకు, సెలబ్రిటీలకు దూరం తగ్గింది. తారలు నేరుగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా తన ఇన్స్టాగ్రామ్ లో లైవ్ సెషన్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె ప్రేమ, పెళ్లి, క్రష్ ఇలా చాలా విషయాలపై స్పందించింది.